LiDAR
లిడార్ (కాంతి నిగుర్తించడం మరియు వాటి పరిధి) అనేది భూమి యొక్క ఉపరితలాలను సర్వే చేయడానికి ఉపయోగించే రిమోట్ సెన్సింగ్ విధానం. భూమికి పరిధులను ( అస్థిరమైన దూరాలు) కొలవడానికి ఇది కాంతి యొక్క కిరణాలను ఉపయోగిస్తుంది. ఇది భూమి ఆకారం మరియు దాని స్థలాకృతి గురించి త్రిమితీయ సమాచారాన్ని అందిస్తుంది. ఇది సముద్రగర్భమ్ మరియు నదీ గర్భమ్ నుంచి భూ ఉపరితలం యొక్క ఎత్తును కొలిచే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర వంటి 10 రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల పై లిడార్ ఆధారిత సర్వే యొక్క వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. భూగర్భజలాలు అధికంగా క్షీణిస్తున్న ప్రాంతాలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
5 Comments
Good 👍
ReplyDeleteGood job
ReplyDeleteGud
ReplyDeleteNice info..👌👌thank you..
ReplyDeleteNice guna
ReplyDelete