PRALAY MISSILE ('ప్రలే' క్షిపణి )

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.వొ) 2021 డిసెంబర్ 22న ఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి -ఉపరితలం పై ప్ర యోగించు క్షిపణి 'ప్రళయ్' యొక్క తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.


గురించి:

  1. ఈ క్షిపణి ఘన ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ను కలిగి మరియు అనేక  నూతన సాంకేతికతలతో పనిచేస్తుంది.

  2. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు మొబైల్ లాంచర్ నుండి దీనిని ప్రయోగించవచ్చు.

  3. క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ మరియు ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి.                                                                                                                                  Source : PIB / Defence & Security