సముద్ర దోసకాయలు

ఐసిజి నిర్వహించిన ఆపరేషన్ లో తమిళనాడులోని మండపం వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) బృందం నిషేధిత సముద్ర జాతులైన రెండు టన్నుల సముద్ర దోసకాయను స్వాధీనం చేసుకుంది.


సముద్ర దోసకాయలు గురించి:

  1. చైనా మరియు ఆగ్నేయాసియాలో సముద్ర దోసకాయలకు అధిక డిమాండ్ ఉంది.

  2. భారతదేశంలో సముద్ర దోసకాయను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 యొక్క షెడ్యూల్ - I కింద జాబితా చేయబడ్డ అంతరించిపోతున్న జాతులలో ఒక్కటిగా పరిగణిస్తారు.

  1. ఇది ప్రధానంగా రామనాథపురం మరియు ట్యూటికోరిన్ జిల్లాల నుండి చేపలు పట్టే నౌకలలో తమిళనాడు నుండి శ్రీలంకకు అక్రమంగా రవాణా చేయబడుతుంది.


Source : PIB / Environment