ఇన్ స్పైర్ శాట్-1 క్యూబ్ శాట్
ఇన్ స్పైర్ శాట్-1 క్యూబ్ శాట్, ఇంటర్నేషనల్ శాటిలైట్ ప్రోగ్రామ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఇన్ స్పైర్) కింద అభివృద్ధి చేసినది. ఈ సంస్థ ప్రయోగానికి సిద్ధంగా ఉందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ.ఐ.ఎస్.టీ) తెలిపింది.
దీని గురించి:
10 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న ఈ చిన్న ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రానున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ ఎల్ వి) మిషన్ లో ప్రయోగించనున్నారు.
Source : The Hindu
0 Comments