భారతదేశంలో ఆర్ధిక రంగానికి సంబంధించి ప్రభుత్వాలు నియమించిన కమిటీలు, వాటి చైర్మన్లు


  1. బంగారం దిగుమతులపై ఆర్బిఐ ఎసిండ్ – కె. యు.బి. రావు కమిటి

  2. రత్లో వాల్మార్ట్ పైరవీలపై దర్యాప్తు జరిపింది – ముకుల్ ముద్గల్ కమిటీ

  3. బీపీఎల్ కుటుంబాల గుర్తింపు కోసం ప్రణాళికా సంఘం నియమించింది – ప్రొఫెసర్ హషీం

  4. అవస్థాపన ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం ఉద్దేశించింది – దీపక్ పరేఖ్ కమిటీ

  5. పెట్రోలియం సబ్సిడీలు – కేల్కర్ కమిటీ

  6. చక్కెర రంగం రంగరాజన్ కమిటీ

  7. పీఎస్ూల స్థితిగతులు – మోహన్ కమిటీ

  8. వ్యవసాయ కమతాల పన్ను- రాజ్ కమిటీ

  9. సంయుక్త రంగం ప్రతిపాదించింది – దత్ కమిటీ

  10. లీడ్ బ్యాంకును సిఫారసు చేసింది – నారీమన్ కమిటీ (1969)

  11. పన్నుల సంస్కరణలపై నియమించింది – రాజా చెల్లయ్య కమిటీ

  12. వ్యవసాయ ఆదాయంపై పన్ను రాజ్ కమిటీ (1972)

  13. వ్యాట్ను ప్రతిపాదించింది – రాజా చెల్లయ్య కమిటీ

  14. ఆర్ఆర్బీలను సిఫారసు చేసింది సరయు కమిటీ

  15. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ తారాపోర్

  16. చక్కెర ధరల డీరెగ్యులేషన్ – మహాజన్ కమిటీ

  17. బీమా సంస్కరణలు – మల్హోత్రా కమిటీ

  18. ఐఆర్డీఏ ఏర్పాటు – మల్హోత్రా కమిటీ

  19. బ్యాంకింగ్ రంగం- నరసింహం కమిటీ

  20. బొగ్గు రంగం – చారి కమిటీ

  21. సహకార రంగం బ్రహ్మప్రకాష్ కమిటీ

  22. జనాభా సమస్య – కరుణాకరన్

  23. మౌలిక సదుపాయాలు- రాకేష్ మోహన్

  24. చిన్న తరహా పరిశ్రమలు – అబిద్ హుస్సేన్ కమిటీ

  25. పారిశ్రామిక ఖాయిలా -మాలెగావ్ కమిటీ

  26. నేషనల్ షిప్పింగ్ పాలసీ -పింటో

  27. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిటీ – రంగరాజన్ (1992)

  28. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ – జి.వి. రామకృష్ణ (1996)

  29. పరోక్ష పన్నులపై కమిటీ – రేఖీ కమిటీ

  30. రైల్వేల ఆధునికీకరణ – శ్యాం పిట్రోడా

  31. ఎఫ్ఎఐ పరిమితులు అరవింద్ మయారాం

  32.  పట్టణ రవాణా – శ్రీధరన్ కమిటీ

  33. పీడీఎస్ ప్రక్షాళన నందన్ నీలేకని కమిటీ

  34.  సంస్థాగత వ్యవసాయ రుణాలు – సారంగి కమిటీ

  35.  రైల్వే భద్రత – అనిల్ కకోద్కర్ కమిటీ

  36.  అటవీ సంరక్షణ బి.ఎన్. కృపాల్ కమిటీ (2003)

  37. ఎంజీఎస్ఆర్ఆజీపీ ప్రాధాన్యతల మార్పు – మిహిర్ షా కమిటీ

  38. ఆధార్లో చెల్లింపులు – నందన్ నీలేకని కమిటీ

  39. వ్యవసాయ రుణ విధానం – ఆర్.వి. గుప్తా.

  40. చక్కెర పరిశ్రమ పునరుజ్జీవ పథకంపై కమిటీ – ఎస్.కె. టుటేజా

  41. సంపద పన్ను సిఫారసు కాల్డర్వ్య

  42. యం పన్ను – కాల్డర్, కృష్ణమాచారి

  43. పౌర విమానయానం నరేష్ చంద్ర

  44. వ్యవసాయ పరపతి – ఖుస్రో (1986)

  45. దిగుమతి కాల సంస్కరణలపై కమిటీ వీరమణి

  46. చమురు కంపెనీల పునర్వ్యవస్థీకరణ – వి.కృష్ణమూర్తి

  47. ఎంఓయూ – అర్జున్సేన్ గుప్తా

  48. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు – వాసుదేవన్ (1998)

  49. జౌళి చేనేత రంగం – సత్యం కమిటి

  50. కార్పొరేషన్ టాక్స్ – జాన్ మతాయ్ (1953-54)


ఇతర ముఖ్యమైన కమిటీలు మరియు ఛైర్మన్ ల జాబీతా 

భారతదేశంలో వివిధ వర్గాల వారికి అలాగా వివిధ సంస్థల పనితీరు మరియు వాటి స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం నిత్యం అనేక కమిటీలను నియమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్ధిక, చట్టపరమైన అంశాలపై సూచనలు చేయడానికి వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇలాంటివి అనేక కమిటీలు మరియు కమీషన్లు ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యమైన వాటి వివరాలు మీకు క్రింద అందించడం జరిగింది.


కమిటీ (లేదా) కమీషన్                                 చైర్మన్                     కమిటీ ఏర్పడడానికి గల కారణం 

  1. బల్వంతరాయి మెహతా కమిటీ    బల్వంతరాయి మెహతా    మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ

  2. అశోక్ మెహతా కమిటీ                అశోక్ మెహతా                రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ

  3. రాజమన్నార్ కమిటీ                      రాజమన్నార్                   కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలు

  4. నరేష్ చంద్ర కమిటీ                        నరేష్ చంద్ర                      49% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సూచన

  5. జెఠ్మలానీ కమిటీ                            జెఠ్మలానీ                       జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపన

  6. వరదరాజన్ కమిటీ                      వరదరాజన్                తాజ్మహల్ పరిసర ప్రాంతాలలో కాలుష్యం పై 

  7. గుప్తా కమిటీ                            ఇంద్రజీత్ గుప్తా                 రాజకీయనాయకుల ఎన్నికల వ్యయాలపై 

  8. మషేల్కర్ కమిటీ                          మషేల్కర్                       మేధో సంపత్తి హక్కుల అధ్యయన కమిటీ

  9. ఖుస్రో కమిటీ                            ఎం. ఎం. ఖుస్రో                  వ్యవసాయ రుణాల పై కమిటీ

  10. భేనర్జీ కమిటీ                        జస్టిస్ ఉమేష్ చంద్ర బెనర్జీ          గోద్రా రైలు దుర్గటన

  11. నరసింహం కమిటీ                    నరసింహం                            ఆర్ధిక రంగ సంస్కరణలు

  12. ఎంపీ లాడ్స్ కమిటీ            వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్             ఎంపీ లాడ్స్అవకతవకలపై విచారణ

  13. మల్హోత్రా కమిటీ                         మల్హోత్రా                              భీమా రంగంలో సంస్కరణలు

  14. ఖోస్లా కమిటీ                              కే.ఎన్. ఖోస్లా                         నాగార్జున సాగర్ నిర్మాణం

  15. లిబర్హాన్ కమిటీ                          లిబర్హాన్                                బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ

  16. సోమశేఖర్ కమిటీ                  సోమశేఖర్                           ఏలేరు రిసర్వాయర్ భూసేకరణ అవకతవకపై

  17. నరసింహం కమిటీ                     నరసింహం                                  upsc పరీక్ష విధానం పై కమిటీ

  18. మోహన్ చందా కమిటీ              మోహన్ చందా                           సహకార రంగంలో సంస్కరణలు

  19. లక్డావాల కమిటీ                              లక్దావాలా                     పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికపై సూచనలు

  20. అబిద్ హుస్సేన్ కమిటీ                  అబిద్ హుస్సేన్              చిన్నతరహా పరిశ్రమల స్థితి గతులపై విచారణ

  21. ఎం.బీ.ఎన్.రావు కమిటీ            ఎం.బీ.ఎన్.రావు    దేశంలో మొదటి సారి మహిళల బ్యాంకు ఏర్పాటు పై సూచన

  22. సురేష్ టెండూల్కర్ కమిటీ           సురేష్ టెండూల్కర్                  దేశంలోని పేదరిక అంచనా

  23. శ్రీ కృష్ణ కమిటీ                              శ్రీ కృష్ణ                          సంయుక్త అంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోబం పై

  24. ఎన్.కే.సింగ్ కమిటీ                         ఎన్.కే.సింగ్                                  FDI లపై సూచనలు

  25. కే.సి.పంత్ కమిటీ                              కే.సి.పంత్               ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు

  26. రంగరాజన్ కమిటీ                              రంగ రాజన్                          జాతీయ భద్రతా బిల్లుపై సలహా కమిటీ

  27. కేల్కర్ కమిటీ                                       కేల్కర్                                   పన్నుల సంస్కరణ

  28. రాజ్యంగ సమీక్ష కమీషన్                   B వెంకట చలమయ్య                  మనదేశ రాజ్యంగ సమీక్ష

  29. కొఠారి కమీషన్                            దౌలత్ సింగ్ కొఠారి                            ఉన్నత విద్యా ప్రమాణాలపై

  30. ఫజల్ అలీ కమీషన్                            ఫజల్ అలీ                           రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై కమీషన్

  31. మండల కమీషన్                         జస్టిస్. బి.పి. మండల్                   వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్

  32. సర్కారీయ కమీషన్                      జస్టిస్ ఆర్. ఎన్. సర్కార్                  కేంద్ర రాష్ట్ర సంబంధాల కమీషన్

  33. పునర్విభజన కమీషన్              జస్టిస్ కుల్దీప్ సింగ్        అసెంబ్లీ , లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన

  34. ఎరాడి కమీషన్                                    ఎరాడి                                      రావి, బియాస్ నదీ జలాల పంపిణీ

  35. హంటర్ కమీషన్                                  హంటర్                      జలియన్ వాలభాగ్ ఉదంతం పై అధ్యయనం

          

SOURCE: ONLINE

గమనిక: The Hindu, Times of India, LiveMint, PIB లోని ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ ఆఫైర్స్ ను తెలుగు లో అందిస్తున్నను...మీకు ఇది ఉపయోగకరంగా ఉందని భావిస్తే insightstelugu.blogspot.com ని ఫాలో అవ్వండి. అలాగే https://t.me/joinchat/Qf6Yn2bG6oDgEugm అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.