లీగల్ టెండర్ గా బిట్ కాయిన్
చట్టబద్ధమైన లీగల్ టెండర్ గా బిట్ కాయిన్ ను అంగీకరించిన ప్రపంచంలోని మొదటి దేశంగా ఎల్ సాల్వడార్ నిలిచింది.
బిట్ కాయిన్ గురించి:-
సాంకేతికత లేనివి మినహాయించి బిట్ కాయిన్ ఇప్పుడు అన్ని సంస్థల చే చెల్లుబాటు అయ్యే చెల్లింపుగా అంగీకరించబడాలని చట్టం ఆదేశిస్తుంది.
ఇది ఏ ప్రభుత్వ ద్రవ్య విధానాలకు సమాధానం ఇవ్వని డిజిటల్ కరెన్సీని దేశ ప్రాథమిక కరెన్సీ అయిన యునైటెడ్ స్టేట్స్ డాలర్ తరహాలోనే ఉంచుతుంది.
Source : LiveMint / Economy
0 Comments