హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు

భారతీయ రైల్వేల గ్రీన్ ఫ్యూయల్ వర్టికల్ అయిన ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ (ఐఆర్ ఒఎఎఫ్) రైల్వేనెట్ వర్క్ పై హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు కోసం బిడ్లను ఆహ్వానించింది.


ఈ ప్రాజెక్టు గురించి:

  1. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉత్తర రైల్వేలోని 89 కిలోమీటర్ల పోడవున ఉన్న సోనిపట్-జింద్ విభాగంలో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఇఎమ్ యూ) అనే ఈ నూతన సాంకేతికతను అమలు చేయనున్నారు. 

  2. డీజిల్ తో నడిచే డీఇఎమ్ యూ యొక్క రెట్రోఫిట్టింగ్ ను హైడ్రోజన్ ఇంధన శక్తితో నడిచే రైలు సెట్ గా మార్చడం. డీజిల్ నుంచి హైడ్రోజన్ కు మార్చడం ద్వారా సంవత్సరానికి ₹2.3 కోట్ల ఖర్చును ఆదా చేయడమే కాకుండా, సంవత్సరానికి 11.12 కిలో టన్నుల కార్బన్ ఫుట్ ప్రింట్ (NO2) మరియు సంవత్సరానికి 0.72 కిలో టన్నుల పార్టిక్యులేట్ పదార్థాన్ని ఆదా చేయవచ్చు.

  3.  చాలా తక్కువ దేశాలు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. జర్మనీలో ఒక ట్రైన్ ట్రయిల్ రన్ మరియు పోలాండ్ లో మరొక ట్రైన్ ట్రయిల్ రన్ జరుగుతోంది.

Source : LiveMint / Economy