భువనేశ్వర్
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ప్రజలకు 100% కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడంతో, ఈ నగరం భారతదేశంలో పూర్తి వ్యాక్సినేషన్ అయిన మొదటి నగరంగా నిలిచింది.
వ్యాక్సినేషన్ గురించి
ఇంకా,రాజధానిలో నివసించే సుమారు ఒక లక్ష మంది వలస కార్మికులకు వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్ ను వేసారు.
ప్రాధాన్యతా జనాభాను గుర్తించడం, వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచడం మరియు అవగాహన కల్పించడం వంటి అనేక వ్యూహాలను అమలు చేయడం ద్వారా నగరంలో 100% వ్యాక్సినేషన్ సాధించడానికి ప్రభుత్వానికి ఇవి సహాయపడ్డాయి.
వ్యాక్సినేషన్ డ్రైవ్ ను త్వరగా పూర్తిచేయాలని నగరం అంతటా మొత్తం 55 ఇమ్యూనైజేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
Source : All India Radio /Health
0 Comments