క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ (సిఎఎఫ్ ఎండి)

భారతదేశం మరియు యూఎస్  క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 భాగస్వామ్యం కింద క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ (సి.ఎ.ఎఫ్.ఎం.డి) గురించి భారత కేంద్ర పర్యావరణ మంత్రి యూఎస్ వాతావరణ శాఖ ప్రత్యేక అధ్యక్ష రాయబారి (ఎస్.ఇ.సి.ఎం.) శ్రీ జాన్ కెర్రీతో చర్చించారు. 



గురించి:

  1. "ఇండియా-యుఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 భాగస్వామ్యం" కింద నిర్మాణాత్మక పాత్రను  పోషించడానికి భారత్ మరియు అమెరికా నిమగ్నం కానున్నట్లు ఇరు పక్షాలు అంగీకరించాయి.

  2. జాన్ కెర్రీ, సి.ఎ.ఎఫ్.ఎం.డి భారతదేశం-యు.ఎస్ లో భాగంగా క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్ (సిఎఎఫ్ ఎండి) ప్రారంభం గురించి ప్రస్తావించారు. పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ప్రస్తుత దశాబ్దంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించినది ఈ వాతావరణ మరియు స్వచ్ఛమైన ఇంధన ఎజెండా 2030 భాగస్వామ్యం (ఎజెండా 2030 భాగస్వామ్యం). 

Source : LiveMint / Environment