చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2022 మూడో త్రైమాసికంలో భారతదేశపు మూడో చంద్రమిషన్ 'చంద్రయాన్-3'ను ప్రారంభించే అవకాశం ఉంది.
చంద్రయాన్-3 గురించి:
చంద్రయాన్-3 అనేది ల్యాండర్ మరియు రోవర్ యొక్క నిర్దిష్ట మిషన్, ఇది ఒక ఖగోళ వస్తువు పై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం యొక్క సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది. రోవర్ తరువాత అప్పటికే ఉన్న ఆర్బిటర్ చంద్రయాన్-2 ద్వారా భూమితో కమ్యూనికేట్ చేస్తుంది. మరియు చంద్రుని కక్ష్య నుండి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటి యొక్క చిత్రాలను కూడా తీయగలదు.
ఆర్బిటర్ కు ఏడేళ్ల జీవితకాలం ఉంటుందని అంచనా.
చంద్రయాన్-3 యొక్క ఈ ప్రత్యేక అన్వేషణ యొక్క లక్ష్యం ముఖ్యంగా చంద్రుని యొక్క ఒక ప్రాంతాన్ని మాత్రమే పరిశోధించకుండా ఎక్సో ఆవరణం యొక్క ఉపరితలం అదేవిధంగా ఉప ఉపరితలాన్ని ఈ మిషన్ ద్వారా అన్ని ప్రాంతాలను అధ్యయనం చేయడం.
ముఖ్యమైన సమాచారం:
చంద్రుని యొక్క దక్షిణ ధృవ అన్వేషణను ఎందుకు లక్ష్యంగా పెట్టబడింది?
ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధృవం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుని ఉపరితల ఛాయా ప్రాంతం ఉత్తర ధృవం వద్ద కంటే చాలా పెద్దది. ఇంకా, దాని చుట్టూ శాశ్వతంగా ఉన్న ఛాయా ప్రాంతాల్లో నీరు ఉండే అవకాశం ఉంది.
అధనంగా, దక్షిణ ధ్రువ ప్రాంతంలో చల్లని విపత్కర ప్రదేశాలు మరియు ప్రారంభ సౌర వ్యవస్థ యొక్క శిలాజలకు సంబంధించిన పెద్ద గొయ్యిలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి.
Source : All India Radio/ Science & Tech
0 Comments